సిరా న్యూస్,జైనథ్
ఉపాధిహామీ పథకం పై సమగ్ర చర్చ
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోనిన కాప్రి గ్రామం లో శనివారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పై సమగ్ర చర్చ నిర్వహించారు. ఈసమావేశానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి అద్యక్షతన వహించారు. ఈసందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పై సమగ్ర చర్చ చేపట్టారు. అడిట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొని గత సంవత్సరం జరిగిన పనులు,ఇంకా ఉపాధిహామీ కూలీలకు పెండింగ్లో డబ్బుల గురించి చర్చించారు.