సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ఇండ్లకు డిజిటల్ డోర్ నెంబర్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇంటి చిరునామా గల ఇంటి నెంబర్లను పెద్దపల్లి జిల్లా లోని అన్ని గ్రామాల్లో కేటాయిస్తున్నారు. ప్రతి డిజిటల్ డోర్ నెంబర్‌లోనూ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరుతో సహా చిరునామా సులభంగా కనుక్కోవచ్చు. అయితే ఓదెల గ్రామంలో 13 వార్డు ఆర్టిజన్ కాలనీలోని ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ గల బిల్లలు ఏర్పాటు చేశారు. ఒక్క ఇంటి నెంబర్ గాను 50 రూ. వసూలు చేస్తున్నారు.