Odela: ఓదెల‌లో పలు రైళ్లు రద్దు

సిరాన్యూస్‌, ఓదెల
ఓదెల‌లో పలు రైళ్లు రద్దు

వరంగల్ -హసన్పర్తి-కాజీపేట ఎఫ్‌ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పుర్కాగజ్నగర్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7, కాజీపేట-సిర్పుర్టెన్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దయ్యాయి. సిక్రింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ – సికింద్రాబాద్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దు చేసిన‌ట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *