సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రంలో తెలంగాణ ఉద్యమ వీర వనిత , సాయుధ పోరాట నిప్పు కణి క దొరల పాలిట సింహా స్వప్నం, బహుజన ఆత్మగౌరవానికి మహిళ చైతన్యానికి ప్రతీక భూమి కోసం భుక్తి కోసం వె ట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ129 జయంతి వేడుకలు ఓదెల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రజక సంఘం నాయకులు మాట్లాడుతూ రజకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, రామినినే రాజేంద్రప్రసాద్, మెడిచాలీమెల చంద్రయ్య, రామాడ్గు వెంకటేష్ శతల్ల కుమార్, రాజేశం, రమేష్ సతీష్ , శ్రవణ్ , కుమార స్వామి , శేఖర్ సురేష్ , ఆకాష్ , శ్రవణ్ , మహేష్ , బుచ్చాయ్య తదితరులు పాల్గొన్నారు