సిరాన్యూస్, ఓదెల
ఓదెల కారు యూనియన్ నాయకుల పోచమ్మ బోనాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కారు యూనియన్ అధ్యక్షులు మార్కా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని పోచమ్మ తల్లిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముద్దసాని కుమారస్వామి, చింతం స్వామి, కనుక రెడ్డి సూరి, చింతం పున్నం, చెట్ల ఆరోజు మేస్త్రి, గాజుల ప్రవీణ్, శ్రీమంతుల క్రాంతి, వెల్ సోజు రవీంద్ర చారి, గోలి చంద్రమౌళి, పచ్చిమట్ల సునీల్, మేకల అనిల్, రామంచ అనిల్, మాచర్ల నవీన్, కనకి రెడ్డి సందీప్ తదితరులు పాల్గొన్నారు