ఎగబడ్డ ప్రజలు
సిరా న్యూస్,పల్నాడు;
సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనెమలి గ్రామం వద్ద అయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు అయిల్ కోసం ఎగపడ్డారు. స్థానిక పోలీస్ లు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది.