టన్నున్నర టేకు చేప

సిరా న్యూస్,మచిలీపట్నం;
గిలకలదిండిలో గత 3 రోజుల క్రితం మత్స్యకారులు వేటలో టన్ను న్నర టేకు చేప పడింది. క్రేన్ సాయంతో మత్స్యకారులు బయటకు తీసారు. దిన్నీ ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. చెన్నై కు చెందిన వ్యాపారస్తులు దాన్ని కొనుగోలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *