సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ అధికారుల వేధిస్తున్నారని ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసాడు. ఐదు సంవత్సరాల నుంచి జీతం ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు. తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో నిరసన కు దిగారు. పారిశుద్ధ కార్మికుడు నరసింహులు మరో మహిళ జ్యోతి నిరసనకు దిగారు.