కాంగ్రెస్ లో చేరిన పాలమూరు జడ్పీ ఛైర్ పర్సన్

సిరా న్యూస్,హైదరాబాద్;
చేరిన మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ వంశీచంద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *