రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు

సిరా న్యూస్,పెడన;
కృత్తివెన్ను మండలం ఎండపల్లి వద్ద కారును తప్పించపోయిని దాసరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆ బస్సు మొగల్తూరు నుండి హైదరాబాద్ వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు వున్నారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *