సిరాన్యూస్,బేల
సర్వేయర్ పతాని గోవింద్ రావుకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బేల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ నిధులు పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న పతాని గోవింద్ రావును మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా పతాని గోవింద్ రావు తహసీల్దార్ సిబ్బంది శాలువా, పూల బొక్కెలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వామన్, గిర్థవార్ సాజిద్ ఖాన్, ఆపరేటర్ శ్రీనివాస్ , హరీష్ , రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సల్మాన్ , తది తరులు పాల్గొన్నారు.