సిరాన్యూస్,ఆదిలాబాద్‌రూరల్
రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
అదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో నూతన రామ మందిరం నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి సమృద్ధిగా కృషి చేస్తున్న గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రామాయి గ్రామస్తులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.