సిరా న్యూస్, ఆదిలాబాద్
పాయల్ శంకర్‌కు ఘన సన్మానం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ ఎన్నికైన తరువాత మొదటి మొదటి సారి అధికారికంగా హాజరయ్యారు. ఈసందర్భంగా అధికారులు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను సన్మానించారు. సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలపై చర్చ కొనసాగింది.