సిరాన్యూస్, ఓదెల
బాధిత కుటుంబాలకు రూ.15వేలు అందజేసిన పెద్దపల్లి పాత్రికేయులు
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన పెద్దపల్లి పట్టణానికి చెందిన సిటీ న్యూస్ రిపోర్టర్, న్యూస్ రీడర్ పెర్క రమేష్ కుటుంబ సభ్యులను గురువారం పలువురు పాత్రికేయులు, ఆప్త మిత్రులు కలిసి పరామర్శించారు. అలాగే 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన వారిలో తిర్రి సుధాకర్ గౌడ్ సిటీ న్యూస్, తూముల శ్రీనివాస్, ముద్దసాని సమ్మయ్య 10 టీవీ, కత్తెర్ల తిరుపతి యాదవ్ టీ న్యూస్, తిర్రి శంకర్ గౌడ్ ప్రైమ్ 9 న్యూస్, వంశీ ఐ న్యూస్, సంకె రాజు మహా న్యూస్, అనకట్ల ప్రసాద్ 360 న్యూస్, శ్రీనివాస్ ఎపి 24 న్యూస్, తిరుపతి గౌడ్ బిగ్ టీవీ, కుమార్ స్వతంత్ర న్యూస్, దుర్గం లక్ష్మణ్ సిటీ న్యూస్, అహ్మద్ సిటీ న్యూస్, సాయి సిటీ న్యూస్, అంజి 6 టీవీ, శ్రీనివాస్ గౌడ్ ఎన్టీవీ రాజు . హెచ్ఎం టివి గోపి .టీవీ5, కిషన్ నమస్తే తెలంగాణ, కళ్యాణ్ సిటీ న్యూస్, వెంకటేష్ సివిఆర్ న్యూస్, రమేష్ టీ న్యూస్, సంతోష్ టీ న్యూస్, సతీష్ సాక్షి, రాజు సాక్షి, తొట్ల తిరుపతి యాదవ్ వి 6 ఉన్నారు.