సిరాన్యూస్,బేల
పెన్ గంగకు జలకళ
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న పెన్ గంగా నది జలకళ సంతరించుకుంది. ఎగువ భాగంలో భారీ వర్షం కురవడంతో నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం నిండుకుండలా మారింది. వేసవిలో ఎండిపోయినట్ల కనిపించిన ఈ వర్షాకాలం తొలిసారి జలకళ కనిపించింది . నదికి ప్రవాహం పెరగడంతో నది మార్గం ద్వారా కాలినడక రాకపోకలు నిలిచిపోయాయి.