సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పెదనందిపాడులో పోలేరమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న గాలి మేళ్ల వెంకామ్మ అనే వృద్ధురాలిపై రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి శారీరరికంగా అత్యాచారం చేశారు. ఇలాంటి సంఘటనతో భయభ్రాంతులకు గురవుతున్న గ్రామవాసులు .