సిరా న్యూస్,మెదక్;
తూప్రాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం కూలిన వైమానిక శిక్షణా విమానంనుంచి రెండు మృతదేహాలను పోలీసులు బయటకు తీసారు. సమాచారం అందగానే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఘటనాస్థాలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టెం కోసం ఆసుపత్రికి తరలించారు