కూలిన వైమానిక శిక్షణా విమానం

సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన శిక్షణ విమానం సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. కూలిపోయిన విమానం పూర్తిగా కాలిపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారు అన్న విషయం ఇంకా తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *