పలు దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
కుందుర్పి మండలం లో తహసీల్దార్ హనుమంతు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సంబంధిత గ్రామాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూన్ 6 వ తేది వరకు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున దుకాణాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టపాసులు, పెట్రోల్ అమ్మకూడదన్నారు. ఎవరైనా చట్టాన్ని దిక్కరించి అమ్మిన్నట్టు తమకు సమాచారం వస్తే, శాఖ పరమైన చర్యలు తీసుకొంటామని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పలు దుకాణాలలో తనఖీ నిర్వహించారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *