సిరా న్యూస్,తాడిపత్రి;
అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం రాళ్లతో నిండి దర్శనమిస్తోంది. రాళ్లదాడులు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ముందస్తుగా నిన్న దాడి చేసిన సమయంలో పడ్డ రాళ్లు, ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాళ్ల కుప్పలను సైతం తొలగిస్తున్నారు. కళాశాల మైదానం మొత్తం పోలీసుల ఫోర్స్ తో దర్శనమిస్తోంది