మొగల్ పూరాలో పోలీసుల కవాతు

సిరా న్యూస్,హైదరాబాద్;
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఛత్రినాక డివిజన్ లోని మొగల్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య నేతృత్వంలో నాగుల్ చింత .వాల్టా . మొఘల్ పుర వాటర్ ట్యాంక్ పరిధిలో సి ఆర్ పి ఎఫ్ మహిళా బెటాలియన్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు . ఈ సందర్భంగా సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఎవరైనా శాంతి భద్రతలను భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ షేక్ జహంగీర్ ఛత్రినాక ఏసిపి సి.హెచ్. చంద్రశేఖర్ .మొగల్ పుర ఇన్స్పెక్టర్ పి. నాగదుర్గ ప్రసాద్ డిఐ శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *