గచ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల క్యాంప్ ను చేధించిన పోలీసులు

సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్గఢ్ మొహల్లా మన్పూర్ దళం ఔంది దళం లో కొందరు సాయుధులైన మావోయిస్టులు మౌజా భీమన్కైజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో మావోయిస్టు వ్యతిరేక ఆఫరేషన్ టీం గచ్చిరోలి,పోస్టు గారపట్టి, సిఆర్పిఎఫ్ 113 బెటాలియన్ అటవీప్రాంతాని చేరుకుంది. సుమారు మద్యాహ్నం 3గంటల ప్రాంతంలో సైనికులకు మావోయిస్టు ల శిబిరం కనిపించడం జరిగిందని అది గమనించిన మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకొని అడవుల్లో కి పరిగెత్తారు. వారికి సంబంధించిన సామాగ్రి అక్కడే వదిలేయడం జరిగింది. సోలార్ ప్లేటు చెప్పులు టెస్టర్లు ఆలివ్ గ్రీన్ దుస్తులు 2 తుపాకులు జర్మనీ కి చెందిన వాటర్ క్యాన్లు దుప్పట్లు బ్యాగులు మొదలైన సామాగ్రి వారి శిబిరం లో లభించినట్లు పోలీసులు తెలిపారు
=============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *