సిరా న్యూస్,హైదరాబాద్;
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్ షాపు .ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. నిషేధిత గాంజా, గుట్కా అమ్మకాలపై కఠిన చర్యల నేపథ్యంలో సైదాబాద్ సి ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
============