Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన

సిరాన్యూస్, హుస్నాబాద్
నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగ‌ళ‌వారం అమెరికా విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.తిరిగి జూన్ 1 వ తేదీన హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం. ప్రజలకు ఏదైనా సమస్య లేదా సహాయం కోసం, సంప్రదించాలను కుంటే 9013180085 నెంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు.అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *