Ponnam Srinivas:బీజేపీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా పొన్నం శ్రీనివాస్ నియామకం

సిరాన్యూస్‌, చిగురుమామిడి
బీజేపీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా పొన్నం శ్రీనివాస్ నియామకం

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధిగా పొన్నం శ్రీనివాస్ నియామకమయ్యారు.శనివారం జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాననీ తెలిపారు.కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ కుమార్ ను గెలిపించడానికి పని చేస్తామని తెలిపారు.తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు, జిల్లా కమిటీ,బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *