సిరా న్యూస్, సైదాపూర్:
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన రాష్ట్ర ఎంపీపీ ల ఫోరం అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీసీలు సచివాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈనెల జులై 3న చివరి సర్వసభ్య సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కావాల్సిందిగా వారు కోరినట్లు తెలిపారు.