భట్టి విక్రమార్కకు ప్రజాభవన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా పేరు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్మయం తీసుకుంది. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు ఆ భవనాన్ని అధికారిక నివాసంగా కేటాయిస్తూఉత్తర్వులు జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *