సిరా న్యూస్, ఓదెల
ఓదెల మండల ప్రత్యేక అధికారిగా పి ప్రవీణ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల ప్రత్యేక అధికారిగా పి ప్రవీణ్ కుమార్ రెడ్డి పదవవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారంమండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓదెల ఎంపీడీవో జి తిరుపతి సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షకులు జి.శ్రీధర్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఏఈ సమ్మిరెడ్డి, సతీశ్ , ఈజీఎస్ ఈసీ శ్వేత, తదితరులు ఉన్నారు.