హింసాత్మక ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు

 సిరా న్యూస్,కోనసీమ;
జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి హింసలు జరగకుండా.చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు అనుమానితులను అదుపులు తీసుకుని విచారిస్తున్నారు ఎన్నికల అనంతరం హింస నివారణ చర్యలో భాగంగా ఉన్నతి అధికారుల ఆదేశాల మేరకు అంబేద్కర్ కోలసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో DSP ఆధ్వర్యంలో సీఐ దొరరాజు ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు రౌడీ షీటర్లు సస్పెక్ట్ సీటర్లు ఇతరుల ఇళ్లతో పాటు టీట్కోఅపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిళ్లను స్వాధీన చేసుకున్నారు అనుమానంగా ఉన్న వ్యక్తులను ఐరిస్ విధానంలో పరీక్షలు నిర్వహించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ దొర రాజు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్ పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *