కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్దన్నపేట, నర్సంపేట ఈ ఐదు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. ఈ నెల 3వ తేదీన ఎనుమాముల మార్కెట్ వద్ద కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసారు. మహబూబాబాద్,డోర్నకల్ – మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణజనగామ,పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్- జనగామలోని విద్యాభారతి ఇంజనీరింగ్ కాలజీ ములుగు – కలెక్టర్ కార్యాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -అంబేద్కర్ స్టేడియం వద్ద కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *