సిరా న్యూస్,ఏలూరు;
విద్యార్థి ఫీజు కట్టలేదంటూ ప్రిన్సిపాల్ భార్య విద్యార్థిని విసిరి కొట్టిన వైనం కలకలం రేపింది. నూజివీడు మండలం మీర్జాపురం న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘటన జరిగింది. ఆరో తరగతిలో చదువుతున్న త్రినాధ్ అనే విద్యార్థిని కనుబొమ్మకి గాయం అయింది. బాలుడి చాతిపై ప్రిన్సిపాల్ భార్య తన్నింది. విద్యార్థి తండ్రి హనుమంతరావు 1902 కి ఫిర్యాదు చేసాడు. విద్యార్థి త్రినాధ్ కి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. ఫీజులు కట్టాలంటూ గత కొంతకాలంగా విద్యార్థులని వేధిస్తున్నారని విద్యార్థి తండ్రి వాపోతున్నాడు…