నూతన ఎంఎల్ఏ ధన్ పాల్ కు అభినందనలు తెలిపిన ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

సిరా న్యూస్,నిజామాబాద్ ;
నిజామాబాద్ పట్టణ నూతన శాసనసభ్యులు గా గెలుపొందిన  ధన్ పాల్ సూర్యనారాయణను నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి  శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అసోసియేషన్  అద్యక్షులు  టి. కేశవ్ కుమార్ తో పాటు Ch. పద్మ,N. లహరి,A. స్నేహప్రియ,B. హారిక,E.సౌజన్య లు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాన్ని అందించి  అభినందనలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *