సిరా న్యూస్,కుప్పం;
కుప్పం మండలంలోని చిన్న బంగారునత్తం గ్రామంలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. రామస్వామి అనే వ్యక్తి బల్లెం ను తీసుకొని స్థానిక ప్రజలను పొడిచేస్థానని బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. పలువురి పై దాడి చేసేందుకు ప్రయత్నించాడన్నారు. గ్రామస్తులంతా కలిసి సైకోను పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
======