పబ్బుల్లో గలీజ్ దందా పై స్థానికుల ఫిర్యాదు
సిరా న్యూస్,హైదరాబాద్;
బంజారాహిల్స్ లో పబ్స్ మరోసారి వివాదస్పదంగా మారాయి. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్ లపై ఫిర్యాదు చేసారు. పబ్ లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందా కు తెర లేపారని ఫిర్యాదులో పేర్కోన్నారు. స్థానికంగా బంజారాహిల్స్ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి.
గతంలో ఇదే పబ్ ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ సిఐ నరేందర్ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు దందా ఆపి మళ్లీ అశ్లీల దందాకు పబ్ నిర్వాహకులు తెర లే