సిరాన్యూస్, గండేపల్లి
గండేపల్లి తహసీల్దార్‌గా ఆర్ శ్రీనివాస్
గండేపల్లి తహసీల్దార్‌గా ఆర్ శ్రీనివాస్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా విధులు నిర్వహిస్తున్న ఆర్ శ్రీనివాస్‌ను గండేపల్లి రిసర్వే తహశీల్దార్ గా నియమిస్తూ కలెక్టర్ షాన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీటీగా విధులు నిర్వహిస్తున్న తాను తహసీల్దార్ గా బాధ్యతలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.