సిరాన్యూస్, ఓదెల
పెద్దపల్లి స్వతంత్ర అభ్యర్థిగా రాచర్ల రాజేశం నామినేషన్
పెద్దపెల్లి పార్లమెంటు (ఎస్సీ) నియోజకవర్గంలో ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా ఓదెల మండల కేంద్రానికి చెందిన రాచర్ల రాజేశం మంగళవారం పెద్దపెల్లి కలెక్టరేట్ లో మొదటి నామినేషన్ ( సెట్) దాఖలు చేశారు. కార్యక్రమంలో బోయ సదానందం, గడ్డం శ్యామ్ కుమార్, రాచర్ల రాకేష్, ఎలకపల్లి అంజన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు.