సిరా న్యూస్,హైదరాబాద్;
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సేనా రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా హజరయ్యారు. ఫిషేర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు మెట్టు సాయి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసారు.