సిరాన్యూస్, ఆదిలాబాద్
కలెక్టర్ ప్రొఫైల్ తో వస్తున్నఫేక్ న్యూస్ నమ్మొద్దు
* అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్
జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ తో వస్తున్న ఫేక్ న్యూస్ లను ప్రజలు నమ్మవద్దని శనివారం జిల్లా పాలనాథికారి రాహుల్ రాజ్ ఒక ప్రకటన లో తెలిపారు. తప్పుడు ఫోన్ నెంబర్ తో కలెక్టర్ ఫొటో ప్రొఫైల్ పిక్ గా ఉపయోగించి కొందరు అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అ మెసేజ్ లను ప్రజలు, అధికారులు నమ్మవద్దని, అలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు, పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.