సిరా న్యూస్,సికింద్రాబాద్;
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.