సిరా న్యూస్, ఆదిలాబాద్
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
జిల్లా జడ్జి డాక్టర్ సీహెచ్ వీఆర్ ఆర్ వరప్రసాద్ ను మంగళవారం తన చాంబార్ లో నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజర్షి షా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందజేశారు.