Rajarshi Shah:నూత‌న కలెక్టర్ కు స్వాగతం

సిరా న్యూస్,ఆదిలాబాద్
నూత‌న కలెక్టర్ కు స్వాగతం
ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్ రాజర్శి షా బుధ‌వారం బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు వ‌చ్చిన క‌లెక్ట‌ర్‌కు ఆదిలాబాద్ ఆర్‌డీఓ , ఆఫీస్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్తేర్ వర్ణ, రాజేశ్వర్ పుష్ఫ‌గుచ్చం అంద‌జేసి స్వాగతం ప‌లికారు. క‌లెక్ట‌ర్‌ వారిని జిల్లా స్థితిగతులు అడిగి తెలుసు కున్నారు. అలాగే వారు జిల్లా అభివృద్ధిలో అందరి సహకారం ఉండాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *