Rajarshi Shah: నూత‌నంగా క‌లెక్ట‌ర్ గా రాజర్షి షా

సిరా న్యూస్, ఆదిలాబాద్
నూత‌నంగా క‌లెక్ట‌ర్ గా రాజర్షి షా
* బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌
ఆదిలాబాద్ జిల్లా నూతన కలెక్టర్ రాజర్శి షా బుధ‌వారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సందర్భంగా పిఓ ఐటీడీఏ ఖుష్బూ గుప్తా,అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు క‌లెక్ట‌ర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *