సిరా న్యూస్, ఆదిలాబాద్
కలెక్టర్‌కు ఓటర్ స్లిప్ అందజేసిన అధికారులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రం 261లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటరుగా పేరు నమోదైంది. గురువారం అర్బన్ తహసీల్దార్, బోథ్ఆర్ఐ, బీఎల్ఓ నివేదితలు కలెక్టర్ ఇంటికి వెళ్లి ఓటర్ స్లిన్ అందజేశారు.