సిరాన్యూస్, ఆదిలాబాద్
ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలిస్తున్న రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఓటింగ్ సరళి గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించారు. సిబ్బందికి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ సూచనలు చేశారు.