Rajarshi Shah: బక్రీద్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
బక్రీద్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన క‌లెక్ట‌ర్ రాజర్షి షా

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిముల‌కు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ బక్రీద్ అని, సంతోషంగా , ఆనందంగా , భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. సోమ‌వారం సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజావాణి ఉండదని, ప్రజలు దీనిని గమనించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *