సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బారసాల కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన కరిపె శుభాష్ చంద్రకళ మనుమరాలు తొట్లే (బారసాల) కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన వెంట నాయకులు రోహిదస్ తదితరులు ఉన్నారు.