సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
న్యూ స్విఫ్ట్ కారును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వరుణ్ మోటార్స్ షో రూమ్ లో నూతనంగా కంపెనీ నుండి వచ్చిన న్యూ స్విఫ్ట్ కారును శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షోరూం యజమాన్యం మేనేజర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , నాయకులు వెంకటప్పయ్య, మల్లేష్ యాదవ్, డాక్టర్ జనార్ధన్, వరుణ్ మోటార్స్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.