Rajura Satyam: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంకు ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌

సిరాన్యూస్‌, ఖానాపూర్‌టౌన్‌
మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యంకు ఆలయ వార్షికోత్సవ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేత‌

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించే శ్రీ లలిత పరమేశ్వరి, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్స‌వ ఆహ్వాన పత్రికను మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు, వైస్ చైర్మన్ కావాలి సంతోష్ కు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఖానాపూర్ పట్టణంలో ఈనెల 20 , 21 తేదీలు నిర్వహించే శ్రీ లలితా పరమేశ్వరి, శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *