Rajura Satyam: హనుమాన్ జ‌యంతి ఉత్స‌వంలో మున్సిపల్ చైర్మన్ రాజుర స‌త్యం

సిరా న్యూస్, ఖానాపూర్‌
హనుమాన్ జ‌యంతి ఉత్స‌వంలో మున్సిపల్ చైర్మన్ రాజుర స‌త్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఘ‌నంగా హ‌నుమాన్ జ‌యంతిని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా హనుమాన్ జన్మోత్సవంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర స‌త్యం పాల్గొని పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో సత్యం వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *