సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
25వ వివాహ వేడుకకు హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శివాజీ నగర్ కాలనీకి చెందిన గుగ్గిలా రాజేందర్ దంపతుల 25 పెళ్లి రోజు వివాహ వేడుకకు శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్, కౌన్సిలర్ నాయకులు జన్నారాపు శంకర్ , పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వెంకటప్పయ్య, వాల్గొట్ శ్రీనివాస్, సిహెచ్, శ్రీనివాస్, గంగనర్షయ్య తదితరులు పాల్గొన్నారు.